Home
Kollywood
Kollywood News
-
Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
Tamil Cinema: దక్షిణాది సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ లెక్కలు చూస్తుంటే ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి మెదళ్లనూ తొలిచేస్తోంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అలవోకగా రూ.1000 కోట్ల మార్కును దాటేసి ప్రపంచ స్థాయిలో రికార్డులు సృష్టించాయి. అటు కన్నడ ఇండస్ట్రీ కూడా ‘కేజీఎఫ్ 2’తో వెయ్యి కోట్ల క్లబ్లో పాగా వేసింది. కానీ, దశాబ్దాల చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న తమిళ సినిమా మాత్రం ఇప్పటివరకు ఆ రూ.1000 కోట్ల… -
Box Office War: టాలీవుడ్లోనే అనుకుంటే.. కోలీవుడ్‌లో మరింత హెవీ కాంపిటీషన్!
December 4 Box Office Clash in Kollywood: డిసెంబర్ మొదటి వారంలో టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోంది. డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ‘ఫౌజీ’ వాయిదా పడడంతో.. టాలీవుడ్ యంగ్ హీరోలకు లైన్ క్లియర్ అయింది. నాగ చైతన్య, నితిన్, విశ్వక్ సేన్ వంటి హీరోలు డిసెంబర్ ఫస్ట్ వీక్‌పై కన్నేశారు. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఈ పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. ఒకే రోజున ముగ్గురు హీరోల సినిమాలు ప్రేక్షకుల… -
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
Sivakarthikeyan: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన శివకార్తికేయన్.. తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న తీవ్ర అవమానాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ‘రేపు నువ్వు అసలు ఇండస్ట్రీలోనే ఉండవు’ అంటూ తన ముఖం మీదే అవహేళన చేసిన ఓ నిర్మాత మాటలకు, కాలమే సరైన బదులిచ్చిందని ఆయన చాటిచెప్పిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా జరిగిన ‘శివకార్తికేయన్ నర్పణి ఇయక్కం’ వేదికగా అభిమానుల సమక్షంలో… -
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
Sivakarthikeyan: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తన ఫ్యాన్స్‌కి ఇచ్చిన ఒక విలువైన సలహా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఫ్యాన్ మీట్స్‌లో సినిమాల గురించో, బాక్సాఫీస్ రికార్డుల గురించో మాట్లాడటం చూస్తుంటాం. కానీ శివకార్తికేయన్ మాత్రం నేటి యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యపై స్పందిస్తూ, తన సొంత జీవిత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో మితిమీరిన ట్రోల్స్, నెగెటివిటీ, అనవసరమైన దృష్టి మళ్లింపుల వల్ల విలువైన టైం,… -
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
Sivakarthikeyan: తమిళ చిత్రసీమలో ఇప్పుడు వెండితెర కంటే తెరవెనుక సాగుతున్న రాజకీయ సమీకరణాలే ఎక్కువ సెగలు పుట్టిస్తున్నాయి. అగ్ర కథానాయకుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసి పార్టీని ప్రకటించినప్పటి నుంచే కోలీవుడ్‌లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఆ పరిణామాల వేడి తగ్గకముందే, తాజాగా మరో స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమా ప్రమోషన్ల టైంలోనే, పుట్టినరోజుల సందర్భగానో అభిమానులను కలవడం వేరు, కానీ శివకార్తికేయన్ నిర్వహించిన… -
Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
Suriya: సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య జరిగే ఆన్లైన్ వార్స్‌కు, అనవసర వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టాలంటూ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విమర్శించే వారి స్థాయికి దిగజారవద్దని, ఎదుటివారిని మార్చడం అసాధ్యమని స్పష్టం చేస్తూ ఆయన తన అభిమానులకు ఇచ్చిన సందేశం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వైరల్ అవుతోంది. ఇటీవల తన అభిమాన సంఘాల ముఖ్య సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమైన సూర్య, ఆన్లైన్ వేదికలపై జరుగుతున్న… -
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
Karthi: తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త పార్టీలు గద్దెనెక్కినా, పాత పార్టీలు పాలించినా క్షేత్రస్థాయిలో మారేదేమీ లేదంటూ స్టార్ హీరో కార్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల వేళ రాజకీయ నేతలు ఇచ్చే ఆర్భాటపు హామీలు అధికారం దక్కగానే కాగితాలకే పరిమితమవుతున్నాయన్న పచ్చి నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రజల ప్రాణాలను, శాంతిభద్రతలను కాపాడేందుకు ఆహార నిద్రలు మాని రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసుల సమస్యలపై ఆయన సూటిగా… -
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
Mandadi: ఇండియన్ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఎందరో మంది కమెడియన్స్ హీరోలుగా అవతారమెత్తారు. కానీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని మాస్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే రూ.100 కోట్ల క్లబ్‌ను తాకడం వారిలో ఏ ఒక్కరికీ కూడా సాధ్యం కాలేదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, భారతీయ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని సరికొత్త చరిత్రను లిఖించారు తమిళ నటుడు సూరి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘మండాడి’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తూ అధికారికంగా… -
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
80వ దశకంలో సౌత్ ఇండియా సిల్వర్ స్క్రీన్‌ను ఏలిన స్టార్ సిస్టర్స్ అంబిక, రాధల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకప్పుడు కలిసి నటించి ప్రేక్షకులను అలరించిన ఈ అక్కాచెల్లెళ్ల వ్యవహారం ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు చేరడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రూ.46 కోట్ల భారీ మోసం వ్యవహారంలో తన సొంత అక్క, ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంబికతో పాటు సొంత తమ్ముడు మల్లికార్జున్ కుంజన్ నాయర్‌పై రాధ తాజాగా… -
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
Nayanthara: సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని ‘లేడీ సూపర్ స్టార్’గా వెలుగొందుతున్న నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోయిన్గా సినిమాకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల దాకా పారితోషికం అందుకుంటూ దక్షిణాదిలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా రికార్డు సృష్టించారు. అయితే హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలుతున్న నయనతారకు నిర్మాతగా మాత్రం అస్సలు అదృష్టం కలిసిరావడం లేదు. నటిగా సంపాదించిన కోట్ల రూపాయలను సినిమా నిర్మాణంలో పెట్టి దారుణంగా నష్టపోతున్నారన్న వార్తలు…
తాజావార్తలు
-
Ashwini Vaishnaw : జర్నలిజానికి డీపీఎడీపీ చట్టంతో ముప్పు లేదు
-
BJP: ఎస్పీ గెలవకూడని చోట్ల గెలిచింది.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి 102 ఉద్యోగాలు!
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
-
Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’.. పాక్ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..