తమిళనాడుకు చెందిన సూర్యకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యనే తెలుగు నిర్మాతతో, తెలుగు దర్శకుడితో తెలుగు సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే, మరిన్ని తెలుగు సినిమాలు కూడా చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే, ఈ మధ్యకాలంలో ఆయన ఎన్నో కథలు విని చివరికి వెంకీ అట్లూరితో సినిమా ఫైనల్ చేశారు. ప్రస్తుతానికి సినిమా షూటింగ్‌లో ఉంది, వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. Also Read :SS…