Rangaraj : తమిళంలో భారీ ట్విస్ట్ నెలకొంది. ఓ నటుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నటుడు, చెఫ్ అయిన రంగరాజ్ జూలై 26న సెలబ్రిటీ స్టైలిష్ట్ అయిన జాయ్ క్రిసిల్డానీని రెండో పెళ్లి చేసుకున్నాడు. రంగరాజ్ కు గతంలోనే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే జాయ్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరూ పెళ్లి చేసుకునే టైమ్ కు జాయ్ ఆరు నెలల గర్భిణి.…