Pakeezah: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇందులో గ్లామర్ ఉన్నంత వరకే అవకాశాలు. ఇక అవకాశాలు ఉన్నప్పుడే రెండు రాళ్లు వెనకేసుకోవాలి. ఎందుకంటే ముందు ముందు జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి తెలియదు కాబట్టి. ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఇప్పుడు దీనస్థితిలో ఉండడం చూస్తూనే ఉన్నాం.