కోల్కతా నైట్ రైడర్స్ 2024 ఐపిఎల్ సీజన్‌లో తమ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించింది. తొమ్మిదో విజయంతో ప్లేఆఫ్స్ లోకి అధికారికంగా ప్రవేశం అయినట్లే. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది. ముంబై ఇండియన్స్ కి మరో ఓటమి ఎదురైంది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్‌లో ఆతి�