ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చాక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వరుస మ్యాచ్‌లు ఆడనుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆరంభం కానుంది. 2019లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అనంతరం ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే మొదటిది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. Also Read:…