Kolkata Tram: కోల్‌కతా ట్రామ్ సర్వీస్ 151 ఏళ్ల ప్రయాణం ముగిసింది. మారుతున్న కాలం, ఆధునిక రవాణా మార్గాల ఆగమనంతో సహా అనేక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోబడింది. కోల్‌కతాలో ట్రామ్ సర్వీసును నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నగరంలోని వారసత్వ ప్రేమికుల్లో నిరాశ నెలకొంది. ఈ ట్రామ్ నెట్‌వర్క్, 1873 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది ఆసియాలోనే పురాతనమైనది. అలాగే కోల్‌కతా నగరానికి గుర్తింపుగా ఉంది. అయితే, ఒక మార్గం పనిచేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. UNSC:…
Kolkata Metro: కోల్‌కతా మెట్రో సేవలకు ఆదివారం అంతరాయం ఏర్పడింది. మైదాన్ స్టేషన్‌లోని అప్‌లైన్‌లో పగుళ్లు కనిపించాయి. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మైదాన్ స్టేషన్‌లో పగుళ్లు ఏర్పడిన విషయాన్ని గమనించిన మెట్రో సిబ్బంది..
కోల్‌కతా మెట్రో కొత్త మైలురాయిని సాధించింది. దేశంలో మొదటిసారిగా హుగ్లీ నది కింద నీటి అడుగున సొరంగం ద్వారా కోల్‌కతా మెట్రో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. నది కింద మెట్రో రేక్ తన ప్రయాణాన్ని పూర్తి చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
Kolkata Metro Runs Under River, First In India: కోల్‌కతా మెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలో తొలిసారిగా నదీ గర్భం నుంచి మెట్రో రైల్ పరుగులు తీసింది. హుగ్లీ నది నుంచి ఏర్పాటు చేసిన సొరంగం గుండా మెట్రో రైల్ పరుగులు పెట్టింది. ఈ విషయాన్ని బుధవారం సీనియర్ అధికారి వెల్లడించారు. అధికారులు, ఇంజనీర్లతో కూడిన మెట్రో రైల్ హుగ్లీ నది కింద నుంచి కోల్‌కతా నుండి నదికి అవతలి వైపున హౌరా వరకు…