రెండు కత్తులు ఒక చోట ఉండలేవు.. అలాగే రెండు కొప్పులు ఒక చోట అస్సలు ఉండవు అనే సామెతను పెద్దలు ఊరికే అన్నారా.. ఇప్పుడు జరిగే కొన్ని గొడవలను చూస్తే అది నిజమనే అంటారు.. సోషల్ మీడియాలో ఈ మధ్య ఆడవాళ్ల గొడవలకు సంబందించిన వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. అవి ఎంత ట్రెండ్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా కోల్‌కత్తా ట్రైన్‌లో మహిళలు జుట్లు పట్టుకుని, చెప్పులు తెగిపోయేలా కొట్టుకున్న దృశ్యాలు చూస్తే ఈ సామెత నిజమే…