Home
Kolkata Knight Riders
Kolkata Knight Riders News
-
IPL 2023: నేడు కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ.. వార్నర్ సేన బోణీ కొట్టేనా?
ఐపీఎల్-16లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు అన్ని జట్లు కనీసం రెండు విజయాలు సాధించగా.. వార్నర్ సేన ఇప్పటివరకు బోణీ కూడా కొట్టలేదు. -
MI vs KKR: వెంకటేశ్ అయ్యర్ ఊచకోత.. ముంబయికి భారీ లక్ష్యం
ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. -
IPL 2023 : ముంబై ఇండియన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ఢీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 22వ మ్యాచ్‌లో ఇవాళ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. -
SRH vs KKR: కేకేఆర్‌పై సన్‌రైజర్స్ ఘనవిజయం.. బాగానే పోరాడారు కానీ..
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది.. -
SRH vs KKR: పోరాడుతున్న కేకేఆర్.. 10 ఓవర్లలో పరిస్థితి ఇది!
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గట్టిగానే.. -
SRH vs KKR: శతక్కొట్టిన బ్రూక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది. ఈ సీజన్లోనే... -
SRH vs KKR: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. మొదటి 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి... -
KKR vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న కేకేఆర్
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్లో... -
Kolkata Knight Riders: కేకేఆర్ చారిత్రాత్మక రికార్డ్.. 16 ఏళ్లలో ఇదే తొలిసారి
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సరికొత్త చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది. ఆఖరి ఓవర్లో అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా.. -
Shardul Thakur: ఏదో అనుకుంటే, ఇంకేదో జరిగింది.. శార్దూల్‌పై ఇర్ఫాన్ కామెంట్స్
ఏప్రిల్ 7వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎలా తాండవం చేశాడో అందరికీ తెలుసు..
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!