ఈరోజు ఐపీఎల్ 2021 లో మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి వచ్చిన కేకేఆర్ మొదటి నుండే విజయం వైపు సాగింది. జట్టు ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్(14) ఔట్ అయిన గిల్(30) తో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన రాహుల్ త్రి�