తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా దూసుకెళ్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పుడు మరొక కారణంతో కూడా వార్తల్లో నిలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో సాలిడ్ కలెక్షన్లు అందుకుంటోంది. సక్సెస్ సెలబ్రేషన్స్ మొత్తానికి మూడింతలు పెరిగిపోయేలా ఒక స్పెషల్ గెస్ట్ ఈవెంట్‌లో హాజరయ్యాడు. అదీ యంగ్ అండ్ మాస్ డైరెక్టర్ కొల్లి బాబీ. Also Read : Tamannaah Bhatia…