బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు.తాజాగా హృతిక్ రోషన్ తాను నటించిన కోయీ మిల్ గయా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సినిమా విడుదల అయి ఆగస్టు ఎనిమిదవ తేదీకి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో హృతిక్ రోషన్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తి కర విషయాలను తెలియజేశారు.ఈ సినిమాలో…