Without Kohli In Cricket: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు వన్డేల్లో విరాట్ కోహ్లీ అద్భుత శతకాలు సాధించి మరోసారి భారత క్రికెట్ ప్రపంచాన్ని అలరించాడు. రెండో వన్డేలో శతకం కొట్టినా, జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు.
ఈ తరం క్రికెటర్లలో మెరుగైన ఆటగాడు ఎవరు అంటే చెప్పే మొదటి పేరు విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన సమయం నుండి కోహ్లీ వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ… కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. అయితే కోహ్లీ ఒక్కడే సచిన్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టగలడు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ మధ్య కోహ్లీ అనుకున్న విధంగా పరుగులు చేయడం లేదు. ఎంతలా అంటే.. ఈ రోజుతో కోహ్లీ…