ప్రముఖ దివంగత టాలీవుడ్ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే హీరోయిన్ గానో, లేదా నటిగానే కాదు… నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతోంది. కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు దివ్య తన ప్రొడక్షన్ హౌస్ కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ ను ప్రారంభించింది. ఆమె తొలి ప్రొడక్షన్ పై జూలై 15న అధికారిక ప్రకటన రానుంది. నిర్మాతగా దివ్య తొలి చిత్రం దర్శకుడు కార్తీక్ శంకర్ తో నిర్మించనుంది.…