యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా నాగఅశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత అశ్వనీదత్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ లో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికే పాల్గొన్నారు. ఈ సినిమాను నాగ అశ్విన్ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించబోతున్నారు. అందుకోసం జండర్, ఏజ్ తో నిమిత్తం లేకుండా యాక్టర్స్, మోడల్స్,…