నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) FASTag వినియోగదారులకు నో యువర్ వెహికల్ (KYV) ప్రక్రియను తప్పనిసరి చేసింది. ప్రతి FASTag సరైన వాహనానికి అనుసంధానించబడిందని నిర్ధారించుకోవడానికి, ఏదైనా మోసం లేదా దుర్వినియోగాన్ని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో వాహన యజమానులు తమ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, స్పష్టమైన ఫోటో (FASTagని చూపిస్తూ) అప్‌లోడ్ చేయాలి. ఇది టోల్ చెల్లింపులను పారదర్శకంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. డేటాబేస్‌ను అప్ డేట్ చేయడానికి,…