Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఉపాసన.. తమ కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. పార్టీలు, ఫంక్షన్స్, గ్రాండ్ పేరెంట్స్ ను కలవడం.. రామ్ చరణ్ ఫొటోస్, క్లింకార అప్డేట్స్.. ఇలా ప్రతిదీ ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.