South Africa Trash Bangladesh: యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో బౌలర్ల జోరు కొనసాగుతోంది. సూపర్ బౌలింగ్‌తో చిన్న స్కోర్లను కూడా కాపాడుకుని.. కొన్ని టీమ్స్ అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. పాకిస్థాన్‌పై భారత్ 119 పరుగులను కాపాడుకుంటే.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా 113 పరుగులే చేసి విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ గ్రూప్-డీలో భాగంగా సోమవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. గొప్ప బౌలింగ్ ప్రదర్శనతో సఫారీ…
Sunrisers Hyderabad Scored 197 In 20 Overs Against Delhi Capitals: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ దండయాత్ర చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 197 పరుగులు చేసింది. టాపార్డర్‌లో అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67), మిడిలార్డర్‌లో క్లాసెన్ (27 బంతుల్లో 53) అర్థశతకాలతో చెలరేగడం వల్ల.. ఎస్ఆర్‌హెచ్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో అబ్దుల్ సమద్…