KL Rahul Ruled Out Of IND vs ENG 3rd Test: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో.. రాహుల్‌ను మూడో టెస్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రాహుల్ స్థానంలో కర్ణాటక లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను జట్టుకు ఎంపిక చేసింది. మొదటి టెస్ట్ ఆడిన రాహుల్.. గాయం కారణంగా రెండో…