KL Rahul: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తన కార్ల కలెక్షన్‌లోకి మరో లగ్జరీ వాహనాన్ని చేర్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో రాహుల్ తన కొత్త MG M9 ఎలక్ట్రిక్ ఎంవీపీ (EV MPV) కారును కొన్నట్లు కనిపించారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ MG M9 మోడల్‌ను కొనుగోలు చేసిన తొలి భారత క్రికెటర్ రాహుల్ అవ్వడం. JSW MG మోటార్ ఇండియా ఇటీవలే తమ ‘MG Select’…