IND vs ENG 2nd Day Lunch Break: హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో రోజు లంచ్ విరామానికి భారత తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (55), శ్రేయస్ అయ్యర్ (29) పరుగులతో ఉన్నారు. భారత్ ఇంకా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌కు 24 పరుగులు వెనకపడి ఉంది. రెండో రోజు మొదటి సెషన్‌లో భారత్ 27…