Home
Kkr Vs Gt
Kkr Vs Gt News
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
టీ20 క్రికెట్లో గుజరాత్ టైటాన్స్ (GT) యువ ఓపెనర్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచ క్రికెటర్‌గా సాయి సుదర్శన్ రికార్డుకెక్కాడు. కేవలం 78 ఇన్నింగ్స్‌ల్లోనే ఆయన ఈ మార్కును చేరుకుని, గతంలో 85 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ షాన్… -
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకు మరింత ఉత్కంఠగా మారుతోంది. శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 29 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపుకు అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోవడమే కాకుండా.. టాప్ లేపుదామనుకున్న జీటీకి షాక్ తగిలింది. కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీతో పాయింట్ల పట్టికలో… -
Sunil Narine: ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాలని ఉంది.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేకేఆర్ స్టార్ సునీల్ నరైన్!
Sunil Narine Gets Emotional on 200 IPL Match: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ మొదట నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. భారీ ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులే చేసింది. ఈ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన సునీల్ నరైన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.… -
Ajinkya Rahane: యాహూ మాకు రెండు పాయింట్లు వచ్చాయి.. కేకేఆర్ విజయంపై రహానే సంతోషం!
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్‌పై కీలక విజయం సాధించిన అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరూ అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. పట్టికలో రెండు పాయింట్స్ చేరడం ఆనందంగా ఉందని చెప్పాడు. తాము ప్రతి మ్యాచ్‌ను ఒక్కో దశగా తీసుకుంటున్నామని పేర్కొన్నాడు. జట్టు సమిష్టి ప్రదర్శనతోనే ఈ విజయం సాధ్యమైందని రహానే స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 29 పరుగుల… -
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే… -
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
Shubman Gill: ఐపీఎల్ 2026 సీజన్లో శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) 29 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమిపై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తి, నిరాశ వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లు చేజార్చడం ఆ జట్టు కొంపముంచింది. ముఖ్యంగా కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేయడంతో.. అతడు రెచ్చిపోయి కేవలం 35… -
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్‌ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
ఐపీఎల్ 2026 60వ మ్యాచ్‌లో గుజరాత్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు . ఫిన్ 35 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లతో 93 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 265.71గా ఉంది. ఫిన్ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు కొట్టి, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల రికార్డును సమం చేశాడు. ఈ సీజన్లో గుజరాత్‌తో జరిగిన 60వ మ్యాచ్‌లో ఫిన్ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు కొట్టాడు. ఈ… -
Gujarat Titans: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ హవా.. ఓర్నీ అన్నీ జీటీవే!
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో ఏకంగా 6 విజయాలు సాధించి.. 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి పాలైంది. ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో గుజరాత్ దెబ్బతింది. ఆపై ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై గెలిచిన జీటీ.. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయాలు అందుకుంది.… -
Ajinkya Rahane: మేము గెలవాల్సిన మ్యాచ్.. ఓపెనింగ్ సరిగా లేదు!
తమ బౌలింగ్ విభాగం బాగుందని, ఓపెనింగ్ సరిగా లేదని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తెలిపాడు. సరైన ఓపెనింగ్ లేక టోర్నమెంటంతా ఇబ్బంది పడుతున్నామన్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేదఐ పేర్కొన్నాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ బాగా చేయలేదని, మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు కూడా నమోదు చేయలేకపోతున్నామని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. 8… -
Shubman Gill Marriage: కోల్‌కతా, గుజరాత్ మ్యాచ్.. పెళ్లి అప్డేట్ ఇచ్చిన శుభ్‌మన్ గిల్!
టీమిండియా యువ క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు. 25 ఏళ్ల గిల్ తన అద్భుత ఆటతో భారత జట్టులో సుస్థిర స్థానం సంపాధించాడు. టెస్ట్, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఉన్నాడు. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. తనదైన సారథ్యంతో ఐపీఎల్ 2025లో గుజరాత్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. దాంతో ప్రస్తుతం అతడు సోషల్ మీడియాలో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో గిల్ ప్రొఫెషనల్ కెరీర్‌తో పాటు పర్సనల్…
తాజావార్తలు
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!