డబల్ హెడర్ సందర్బంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై కోల్‌కత ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. మొదట చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (64) అర్ధశతకంతో రాణించగా మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ 95 పరుగులు చేసి చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచాడు. అయితే గైక్వాడ్ ఔట్…