IPL Mini Auction 2026: ఐపీఎల్.. అనామకుడిని స్టార్‌ను చేస్తుంది, స్టార్‌ను అనామకుడిగా చేస్తుంది. నిజానికి ఎంతో మంది యువ ప్రతిభావంతుల జీవితాలను మార్చిన క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్. ఒకప్పుడు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లు ఈ రోజు క్రికెట్ ప్రపంచంలో స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్లు ఉన్నారు. అలాగే కనిపించకుండా పోయిన వాళ్లు కూడా ఉన్నారు. నిజానికి IPL 2025 మెగా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో భారత ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌గా నిలిచాడు.…