ఐపీఎల్ 2021 లో ఈరోజు అభిమానులకు డబుల్ ధమాకా. అందులో భాగంగా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలిస్తే మొదటి స్థానానికి చేరుకుంటుంది. ఇక ఈ సీజన్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు తుది దశకు చేరుకోవడంతో ఇందులో విజయం సాధించి…
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది కేకేఆర్. అయితే వరుసగా గత నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కోల్‌కత ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో ఉంది. అలాగే గత మ్యాచ్ లో 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబైని ఓడించిన ధైర్యంతో పంజాబ్ జట్టు ఉంది. చూడాలి మరి ఈ…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ తీసుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ ఐపీఎల్ లో ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న కేకేఆర్ ఎలాగైనా చెన్నైని ఓడించి తమ ఖాతాలో రెండో విజయాన్ని వేసుకోవాలని చూస్తుంది. అందుకే ఆ జట్టు స్పిన్ మాంత్రికుడు అయిన సునీల్ నరైన్ ను బరిలోకి దింపుతుంది.…