వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు రస్సెల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తన క్రికెట్ కెరీర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్‌లలో, అలానే కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ తరఫున ఆడుతానని చెప్పాడు. కోల్‌కతాకు సపోర్టింగ్ స్టాప్, పవర్ కోచ్‌గా కొనసాగుతానని రస్సెల్ చెప్పుకొచ్చాడు. Also Read: Virat Kohli Test Comeback: విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. టెస్ట్ క్రికెట్‌లోకి మరలా…