బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’. తల అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘వీరమ్’కి ఇది హిందీ రీమేక్. వీరమ్ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’గా రీమేక్ చేశాడు. రెండు భాషల్లో మంచి రిజల్ట్ ని రాబట్టిన సినిమాని సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ రంజాన్ పండగ రోజున ఆడియన్స్ ముందుకి రానున్న ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’ సినిమాలో…
ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’. తమిళ్ లో అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకి ఇది రీమేక్ వర్షన్. తెలుగులో ఇదే సినిమాని పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో లవ్, కామెడీ, కొంచెం యాక్షన్ ఉండే వీరమ్ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ కారణంగానే సల్మాన్…
పాన్ ఇండియా ఆడియన్స్ కి ఒకే రోజు రెండు సినిమాలని చూపించడానికి షారుఖ్ మరియు సల్మాన్ ఖాన్ లు రెడీ అయ్యారు. స్టాల్ వార్ట్స్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానున్నారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’ మూవీ జనవరి 25న రిలీజ్ అవుతుందనే విషయం తెలుసు కానీ సల్మాన్ ఖాన్ సినిమాలేవీ రిలీజ్ కి లేవే అని ఆలోచిస్తున్నారా. షారుఖ్…