‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్.. ‘లెనిన్’ మూవీతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కంకణం కట్టుకున్నారు. మాస్ ప్లస్ ఏమోషన్ మిక్స్ చేసిన కథతో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం మిల్క్ బాయ్ కాస్తా డిగ్లమరస్ బాయ్‌గా కూడా మారిపోయ్యాడు పాపం. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో చిత్తూరు…
Thalaimai Seyalagam to Stream in Zee 5 Soon: ZEE5లో సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని బట్టబయలు చేసే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇది రూపొందిందని, 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై జాతీయ అవార్డ్ గ్రహీత వసంతబాలన్ దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్…