నేడు విజయవాడకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయలుదేరారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకోకుని, 10 గంటలకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఉదయం 11:15 కి ఫోటోగ్రాఫర్స్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో కేంద్రమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం12:45 కి కే.ఎల్ యూనివర్సిటీ లో ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని, సాయంత్రం 4:30 కి ఆజాధిక అమృత్ మహోత్సవంలో భాగంగా పింగళి వెంకయ్య స్వగ్రామమైన…