Kirrak Seetha:సినిమా.. ఒక వినోదాన్ని పంచే సాధనం. మూడు గంటల పాటు ప్రేక్షకులను వేరే లోకం తెలియకుండా చేసేది. ఇందులో చాలా పాత్రలు కల్పితం.. కొన్ని రియల్ గా చూపించినా.. అందులో నటించేవారు మాత్రం కేవలం నటిస్తున్నారు. అది చాలామంది గుర్తించడం లేదు. ఒక పాత్రకు కనెక్ట్ అయితే వారు బయటకూడా అలాగే ఉంటారు అని ఉహించుకుంటున్నారు.