గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి ఇటీవల ‘జూనియర్’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే మంచి టాక్ తెచ్చుకున్న కిరీటి నటన, డాన్సులు, యాక్షన్ సీన్లతో ఆకట్టుకున్నాడు. మేకింగ్ వీడియోల ద్వారా తన కష్టపడి పనిచేసే తత్వాన్ని మరోసారి నిరూపించాడు. రోప్ లేకుండా, డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం సాహసానికి నిదర్శనం. Also Read : Niharika : విడాకుల నొప్పి నాకు మాత్రమే తెలుసు – నిహారిక ఓపెన్…