Two Directors For Director Movie. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ‘నాటకం’ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన ఆశిష్ గాంధీ అలాంటి ఓ సస్పెన్స్ థిల్లర్ మూవీలో నటించాడు. అదే ‘డైరెక్టర్’. విశేషం ఏమంటే ఈ ‘డైరెక్టర్’ మూవీకి ఒకరు కాదు ఇద్దరు దర్శకులు. కిరణ్ పొన్నాడ, కార్తీక్ కృష్ణ సంయుక్తంగా దీనిని డైరెక్ట్ చేశారు. ఐశ్వర్యరాజ్, మరీనా, ఆంత్ర హీరోయిన్లుగా నటించిన ‘డైరెక్టర్’ మూవీని డా. నాగం…