Rahasya Gorak: కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ పై.. రహస్య గోరఖ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం, తన నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ హీరో.. ఫలితాలతో సంబంధం లేకుండ బ్యాక్ టూ బ్యాక్, ఒక సినిమా సెట్లో ఉండగానే మరో చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు. ఏడాది కనీసం రెండు చిత్రాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలా హీరోగానే కాకుండా ఈ హీరో ‘క’ అనే పేరుతో ప్రొడక్షన్ కంపెనీ స్థాపించిన సంగతి తెలియదు. ఈ బ్యానర్ లాంచ్ చేస్తూ.. కొత్త వారికి అవకాశాలు ఇస్తూ కొత్త టాలెంట్‌ని ప్రొత్సహించడం దీని ఉద్దేశం అన్నాడు. చెప్పినట్టుగానే ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ మూవీ ఈవెంట్ లో కిరణ్ భార్య రహస్య గోరఖ్.. తన వైవాహిక జీవితం, తన భర్త కిరణ్ అబ్బవరం గురించి చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : Peddi: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ అప్‌డేట్ వైరల్!
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
సాధారణంగా పెళ్లికి ముందు అమ్మాయిలకు కొన్ని కలలు, ఊహలు ఉంటాయి. రహస్య కూడా పెళ్లికి ముందు తన భర్త గురించి కొన్ని సరదా ఆలోచనలు ఉండేవని బయటపెట్టారు. “పెళ్ళయ్యాక తను కష్టపడి సంపాదిస్తాడు, నేను హాయిగా ఖర్చు పెడతాను అనుకున్నాను” అంటూ ఆమె చమత్కరించారు. అయితే పెళ్లి తర్వాత కిరణ్ వ్యక్తిత్వం చూసి ఆమె ఆశ్చర్యపోయారట. కిరణ్ అబ్బవరానికి ఎప్పుడూ తన చుట్టూ జనం ఉండాలని, సందడి సందడిగా ఉండాలని కోరుకుంటారట. ఒంటరిగా ఉండటం కంటే పది మందితో కలిసి సంతోషంగా గడపడమే ఆయనకు ఇష్టమని రహస్య చెప్పుకొచ్చారు. ఇలాంటి పార్ట్నర్ దొరకడం నిజంగా అదృష్టం, ఇలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరికీ ఉండాలి‘ అని ఆమె మనసులోని మాటను పంచుకున్నారు.
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!