కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన కిరణ్ అబ్బవరం సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని విజయాన్ని అందుకుంది. అలానే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అయ్యి వ్యూవర్స్ ప్రశంసలు పొందింది. విశేషం ఏమంటే… 2019లో ‘రాజా వారు రాణి గారు’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ‘సబాస్టియన్ పీసీ 524’, ‘�