Kiran Abbavaram Cameo in Vijay Leo Movie: హీరో కిరణ్ అబ్బవరం హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవల రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కుర్ర హీరో విజయ్ లియో సినిమాలో కిరణ్ అబ్బవరం అతిథి పాత్రలో కనిపించాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల దసరా కానుకగా రిలీజ్ అయిన లియో కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు లోకేష్…