దీపావళి సందర్భంగా తెలుగులో లక్కీ భాస్కర్, క సినిమాలతో పాటు తమిళం నుంచి అమరన్ సినిమాతో పాటు కన్నడ సినీ పరిశ్రమ నుంచి భగీర అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. లక్కీ భాస్కర్ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ కావడంతో మలయాళంలో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళంలో కూడా ఆయనకు మార్కెట్ ఉండటంతో అక్కడ కూడా కాస్త థియేటర్లు దక్కాయి. కానీ పాన్ ఇండియా సినిమాగా తీసుకు రావాలనుకున్న కిరణ్ అబ్బవరం క సినిమాకి…