Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ మూవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. జులై 31న వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా న్యూట్రల్ గానే ఉంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ గ్యాంగ్ స్టర్ మూవీలో విజయ్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ ఇలాంటి పాత్ర చేయలేదు. ఇందులోని యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. కానీ ఎమోషన్ కనెక్ట్ కాలేకపోయిందనే నెగెటివిటీ…