రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ వంటి డీసెంట్ హిట్ తర్వాత, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి ఫెయిల్యూర్ అనంతరం ఇప్పుడు ‘కింగ్ డమ్’ మూవీతో వస్తున్నారు . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ యాక్షన్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ విడుదలకు ఇక మాత్రం 7 రోజులు మాత్రమే మిగిలి…