సమ్మర్ చిత్రాలను దెబ్బ కొట్టిందనుకుంటే ఫీవర్ ముగిసినా జూన్‌లో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు సౌత్. ఎన్నో అంచనాలతో వచ్చిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడితే కుబేరలో తెలుగులో సక్సెసై తమిళంలో ప్లాప్ అయింది. చివరిలో వచ్చిన కన్నప్ప ట్రోలర్లకు సైతం మంచు విష్ణుపై పాజిటివిటీ క్రియేట్ అయ్యేలా చేసింది. జూన్ మాసంలో పెద్దగా ఫెర్మామెన్స్ చూపని దక్షిణాది చిత్ర పరిశ్రమ. జులైలో అనేక చిత్రాలను దించుతోంది. వాటిల్లో ఫస్ట్ వచ్చేస్తున్నాయి నితిన్ తమ్ముడు,…