Home
Kingdom Movie
Kingdom Movie News
-
Kingdom : మాకు విజయ్ నే పవన్ కల్యాణ్.. నాగవంశీ కాంట్రవర్సీ
Kingdom : నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ తెలిసి కూడా విజయ్ నే తమకు పవన్ కల్యాణ్ అంటూ చెప్పడం చర్చకు దారి తీసింది. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ థాంక్స్ మీట్ నిర్వహించింది. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మూవీ చూసిన అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటూ చెప్పాడు. ఈ సినిమా గౌతమ్… -
Kingdom : మనం కొట్టినం.. కింగ్డమ్ పై రష్మిక ట్వీట్ వైరల్
విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్‌గా కింగ్‌డమ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే కొన్నిసార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందు వచ్చేసింది. ఇక ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. సినిమా అదిరిపోయింది అని చాలామంది అంటుంటే, సెకండ్ హాఫ్ అంతగా లేదని కొందరు అంటున్నారు.… -
Venkitesh: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ విలన్ దొరికాడోచ్
అవును నిజమే, టాలీవుడ్‌కి ఇప్పుడు టాలెంటెడ్ విలన్స్ కొరత చాలా ఉంది. మనోళ్లు తెలుగు నటులను విలన్లుగా మార్చి కొన్ని ప్రయోగాలు చేశారు. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ కాలేదు. అయితే ఇతర భాషల నుంచి వచ్చిన నటులు చాలామంది విలన్‌గా మెరిశారు. ఇప్పుడు అదే బాటలో మరో యంగ్ విలన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. అతను ఎవరో కాదు, కింగ్‌డమ్ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో నటించిన వెంకటేష్. నిజానికి ఈ వెంకటేష్… -
Kingdom : ‘ఉస్తాద్’ సెట్స్ లో కింగ్ డమ్ టీమ్..
Kingdom : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీగా ఉంటున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ లో కింగ్ డమ్ టీమ్ మెరిసింది. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తున్న కింగ్ డమ్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ఇందులో భాగంగా ఉస్తాద్ భగత్… -
Kingdom : కింగ్ డమ్ లో మరో స్టార్ హీరో.. ఎవరతను..?
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ చివరలో కాంతారలో రిషబ్ శెట్టి స్టైల్ లో ఓ వ్యక్తి కనిపించారు. ఆయన స్టార్ హీరో అంటూ మొన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. దానిపై విజయ్ కు ప్రశ్న ఎదురైంది. కింగ్ డమ్ లో మరో స్టార్ హీరో నటిస్తున్నారా అని రిపోర్టర్లు ప్రశ్నించారు.… -
Kingdom : నెపోటిజం తప్పు కాదు.. విజయ్ కామెంట్స్
Kingdom : విజయ్ దేవరకొండ ఆ మధ్య నెపోటిజంపై చేసిన కామెంట్స్ పెద్ద రచ్చ లేపాయి. అప్పుడెప్పుడో లైగర్ రిలీజ్ టైమ్ లో నా తాత ఎవరో తెలియదు.. మా అయ్య ఎవరో తెలియదు. అయినా నన్ను ఆదరిస్తున్నారు అంటూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆ మూవీ అట్టర్ ప్లాప్ అయిన తర్వాత దారుణంగా ట్రోల్ అయ్యాడు విజయ్ ఇప్పుడు కింగ్ డమ్ రిలీజ్ సందర్భంగా మొన్న ఇంగ్లిష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజంపై… -
Kingdom : కింగ్ డమ్ కోసం విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్..
Kingdom : విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. భాగ్య శ్రీ బోర్సే గ్లామర్ ప్లాస్ పాయింట్. ఇందులో యాక్షన్, ఎమోషన్ హైలెట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం విజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ, మిగతా టీమ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.… -
Kingdom : ఈ స్థాయికి వస్తా అనుకోలేదు.. విజయ్ ఎమోషనల్
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. జులై 31న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ఇందులో ఆయన ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇందులో ఆయనకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఒకప్పుడు మీ ఫొటోలను పేపర్ లో వేయమని కోరిన మీరు.. ఇప్పుడు మీడియాకే ఇంటర్వ్యూలు ఇవ్వలేనంత స్టార్ అవుతారని అనుకున్నారా అని ప్రశ్నించారు. దానికి విజయ్ స్పందిస్తూ.. నేను సినిమాల్లోకి… -
Kingdom : అందుకే పద్ధతిగా మాట్లాడుతున్నా.. విజయ్ క్లారిటీ
Kingdom : విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ ప్రమోషన్లలో బిజీలో ఉన్నాడు. రేపు రిలీజ్ కాబోతున్న సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ కు ఓ ప్రశ్న ఎదురైంది. గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త పద్ధతిగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటి అని ప్రశ్నించారు. దానికి విజయ్ స్పందిస్తూ.. నేను ఎప్పుడూ నాకు ఏది మాట్లాడాలి అనిపిస్తే అదే మాట్లాడుతూ. ఇప్పుడు ఇలా మాట్లాడాలి అనిపిస్తోంది. అందుకే పద్ధతిగా ఉంటున్నా. నన్ను ఎవరూ తక్కువ… -
Kingdom : లక్ష టికెట్లు సేల్.. కింగ్ డమ్ హవా..
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ హవా మొదలైంది. జులై 31న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కాబోతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటుతోంది. ఇప్పటికే లక్ష టికెట్లు సేల్ అయిపోయాయి. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ కు ఇంకో రెండు రోజులు ఉండగానే టికెట్లు భారీగా అమ్ముడు పోతున్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రీమియర్స్ లేకపోవడంతో నేరుగా రిలీజ్ రోజుకే టికెట్లు సేల్ అవుతున్నాయి. అటు యూఎస్…
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!