Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఆయన చేసిన గత సినిమాల కంటే దీని మీదనే ఎక్కువ హైప్ ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న విజయ్.. ఈ మూవీని మే 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ ఇంతలోనే పరిస్థితులు మారిపోతున్నాయి. ఓ వైపు దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ…