Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఈ సారి రిలీజ్…