విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన కింగ్‌డమ్ ట్రైలర్ ను విశేష స్పందన రాబట్టింది. విజయ్ దేవరకొండ ఈ సారి హిట్ కొట్టేలాగే ఉన్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. Also…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు కొడుతున్న విజయ్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్న్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. Also Read : Tollywood : OG vs అఖండ 2.. అసలు ఏంటీ పోస్ట్ పోన్ గోల కాగా…