టాలీవుడ్ లో ఎందరో యంగ్ హీరోలు ఉన్నారు కానీ వారిలో కొందరి సినిమాలకు మాత్రమే మినిమం ఓపెనింగ్ ఉంటుంది. అటువంటి వారిని టైర్ 2 హీరోలుగా పిలుస్తూ ఉంటారు. ఈ లిస్ట్ లో నేచురల్ స్టార్ నాని, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, అక్కినేని నాగ చైతన్య ఇలా ఇంకొందరు ఉన్నారు. వీరి సినిమాలు రిలీజ్ అంటే మినిమం ఓపెనింగ్ ఉంటుంది. ఇప్పడు వీరి మధ్య పోటీ వాడివేడిగా జరుగుతుంది. ముఖ్యంగా…