Vijay Deverakonda Intresting Comments on Movie Production: నువ్విలా అనే సినిమాతో నటుడిగా మారి పెళ్లి చూపులు సినిమాతో హీరోగా లాంచ్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ స్టార్ గా తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకుని ఇప్పుడు ఖుషీ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఖుషి ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ నిర్మాణం…