Virat Kohli: టీమిండియా క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో ఢిల్లీ తరఫున ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో లిస్ట్-A క్రికెట్‌లో 16,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఇది భారత్ నుంచి సచిన్ టెండుల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. Vijay Hazare Trophy: సెంచరీతో రోహిత్ శర్మ…
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం. రెండో వన్డేలో గెలిస్తేనే మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేస్తుంది. మొదటి వన్డేలో అన్ని విభాగాల్లో విఫలమైన భారత జట్టు పుంజుకుంటేనే విజయం సాధ్యమవుతుంది. గత మ్యాచ్‌లో విఫలమైన స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పైనే అందరి…