సంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ అయి ఒక రాత్రి జైలుకు కూడా వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ ని పోలీసుల టెన్షన్ వదిలేట్టు కనిపించడం లేదు. వరుసగా రెండో రోజు అల్లు అర్జున్ కి రాంగోపాల్ పెట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. పుష్ప సినిమా సందర్భంగా తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముందుగా లీగల్ ఇష్యూస్…