Klin Kaara One Month Birth Anniversary: జూన్ 20 అనేది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల జీవితంలో మరచిపోలేని రోజు. అదే రోజు క్లీంకార పుట్టుకతో తల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. ఇక గురువారం నాడు ఉపాసన పుట్టినరోజు సంధర్భంగా క్లీంకార ఆగమనానికి సంబంధించిన హృదయానికి హత్తుకునే అందమైన