Kieron Pollard apologizes to Female Fan: వెటరన్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ ఓ లేడీ ఫ్యాన్‌కు క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు ఆటోగ్రాఫ్ చేసిన తన క్యాప్‌ను ఆమెకు బహుమతిగా అందించాడు. ఈ ఘటన అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లేడీ ఫ్యాన్‌తో ఓపికగా మాట్లాడి, ఆమెకు సెల్ఫీ ఇచ్చినందుకు పొలార్డ్‌పై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ…