Kidney Stones Alert: మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లు అనేవి మినరల్స్, ఉప్పుల నిల్వలుగా ఏర్పడతాయి. ఇది మూత్రంలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల, ఆ పదార్థాలు క్రిస్టల్స్ రూపంలో తయారై మూత్రపిండాల్లో చేరి రాళ్లు (Kidney Stones)గా మారతాయి. ఒకవేళ వీటి పరిమాణం చిన్నదిగా ఉంటే మూత్ర మార్గంలో చేరినప్పుడు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఇవి ఏర్పడటానికి కారణాల్లో వంశపారంపర్యం, డీహైడ్రేషన్, ఆరోగ్య పరిస్థితులు ఉన్నా, ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆహారంలో…